Saturday, April 27, 2024

షేట్ బషీరాబాద్‌లో కంటైనర్ బోల్తా: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three members dead in Container roll over in Medchal

షేట్ బషీరాబాద్: మేడ్చల్ జిల్లా షేట్ బషీరాబాద్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం సెల్లార్‌లో ప్రమాదం జరిగింది. స్టీల్ లోడుతో ఉన్న కంటైనర్ బోల్తా పడడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News