Monday, April 29, 2024

ఆదివారం రాశి ఫలాలు(07-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం:మానసిక వత్తిడులు, చికాకులు పెరుగుతాయి.  పనులలో తొందరపాటు వద్దు. సంతానం నుండి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుండి దన, వస్తు లాభాలు.

వృషభం:అనుకోని అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వాహన యోగం వస్తు లాభాలు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం: దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ఆహ్వనాలు అందుతాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కాంట్రాకులు దక్కుతాయి.మానసిక ఆనందం కలిగి ఉంటారు.

కర్కాటకం:ఉద్యోగాలలో ఆకస్మిక పదోన్నతులు పొందుతారు. సోదరులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు, వాహనాల కొనుగోలు.

సింహం:వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. పెట్టుబడులకు కొంత అనుకూలం.

కన్య:ఉద్యోగ వర్గాల వారికి అనుకూలంగా వుండును. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

తుల:ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన విషయాలు గ్రహిస్తారు. వాహన సౌఖ్యం. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

వృశ్చికం:ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు కలిగిస్తాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రుల నుండి కీలకసమాచారం..

ధనస్సు:ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుంటాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యకార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు.

మకరం:కీలక నిర్ణయాలలో జాప్యం జరిగినా చివరికి తీసుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.సంతానమునకు నూతన అవకాశాలు.

కుంభం:నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలకు, దూరంగా వుండండి. బంధువుల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం, వాహనాల పట్ల జాగ్రత్త అవసరం.

మీనం: ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News