Friday, May 17, 2024

శుక్రవారం రాశి ఫలాలు(08-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం –కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు.

వృషభం –నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం –నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు.

కర్కాటకం –ముఖ్యమైన పనులలో జాప్టం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం –చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు.

కన్య –మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృశ్చికం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తు లాభం.

ధనుస్సు – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.

మకరం –కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.

కుంభం –దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. సోదరుల కలయిక.

మీనం –ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహనయోగం. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకొంటారు. వస్తు లాభం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News