Thursday, May 9, 2024

బుధవారం రాశిఫలాలు (24-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. జీవిత భాగస్వామి నుండి సహాయం పొందుతారు.

వృషభం – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన, వస్తు, ఆభరణాలు కొనుగోలు.

మిథునం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు.

కర్కాటకం – ఆస్తి వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరుల కలయిక.

సింహం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఋణాలు తీరి ఊరటచెందుతారు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తు లాభం.

 కన్య – దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. స్వల్ప ధనలాభం.

తుల – బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి . ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు.

వృశ్చికం – వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు – మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఋణాలు తీరుస్తారు. విందు, వినోదాలు భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు.

మకరం – ఋణాల నుండి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వాహన, గృహం యోగాలు కాంట్రాక్టులు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు.

కుంభం – ఉద్యోగులకు స్వల్ప మార్పుల వుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.స్వల్ప ధనలాభం.

మీనం – సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు స్వల్ప ధన, వస్తు లాభాలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News