Friday, April 26, 2024

నగరంలో ఏడుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -
Transfer of seven inspectors in hyderabad
ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్

హైదరాబాద్: నగరంలో పనిచేస్తున్న ఏడుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నరేష్‌ను చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓగా, భూపతి గట్టుమల్లును నారాయణగూడ ఎస్‌హెచ్‌ఓగా, సరికొండ మట్టం రాజును గొల్కొండ పిఎస్‌కు, పివిఆర్ ప్రసాద్‌రావును ఎస్‌ఆర్ నగర్ పిఎస్‌కు, రామినేని కలింగరావును ఎస్‌బి సిటీకి, పూసపాటి శివచంద్ర హబీబ్‌నగర్ నుంచి బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌ఓగా, మోగుల నరేందర్‌ను హబీబ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. వారికి కేటాయించిన స్టేషన్లలో ఛార్జీతీసుకోవాలని అన్నారు.

Transfer of seven inspectors in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News