Saturday, May 4, 2024

పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను అది వలి వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అది వలి అమెరికాలో ఉంటున్నాడు. సడెన్ గా అది వలి అమెరికా నుంచి ఫోన్ చేసి సభ ఫాతిమాకు తలాక్ చెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సభా ఫాతిమా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది.

Triple Talaq Case filed in Hyderabad Old City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News