Friday, April 26, 2024

ఖమ్మం కార్పొరేషన్… 13వ వార్డులో గెలిచిన టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

TRS won in 13th ward of Khammam corporation

 

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ బోణీ కొట్టింది. కార్పొరేషన్ 13వ వార్డులో టిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా పదో వార్డులో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News