Thursday, May 9, 2024

ముంబై విమానాశ్రయంలో యుపి డాక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Kapil-Khan

ముంబై : అలిఘడ్ ముస్లిం యూనివర్శిటీ వద్ద డిసెంబర్ 12న సిఎఎకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారన్న ఆరోపణపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను ముంబై విమానాశ్రయం వద్ద బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో సిఎఎకు వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి ఆయన వచ్చిన సందర్భంగా ఈ అరెస్టు జరిగింది. కేంద్ర మంత్రి అమిత్‌షాపై కూడా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు చెప్పారు.

UP doctor Kapil Khan arrested at Mumbai airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News