Saturday, April 27, 2024

పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’

- Advertisement -
- Advertisement -

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ల్యాంకో శ్రీధర్ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కబ్జ‘. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్‌ను ఆర్‌జివి చేతుల మీదుగా విడుదల చేశారు. పలు సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన ఉపేంద్ర ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’తో కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ’కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆర్.చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు అందిస్తున్నారు.

Upendra’s Kabza movie to release in 7 Languages

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News