Friday, April 26, 2024

ఉగ్రవాద సంస్థగా లష్కరేపై అమెరికా ముద్ర కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తాయిబా(ఎల్‌ఇటి), లష్కరీ జాంగ్వీ(ఎల్‌జె)తోపాటు ఐఎస్‌ఐఎల్ పెనిన్సులా, మరి కొన్ని సంస్థలపై సమీక్ష జరిపిన అమెరికా వాటిపై ఉన్న ఉగ్రవాద సంస్థ ముద్రలను కొనసాగించాలని నిర్ణయించింది. దేశంలో మరికొన్ని రోజుల్లో అధికార మార్పిడి జరగనున్న తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్‌జె, ఐఎస్‌ఐఎన్-ఎస్‌పి, ఎల్‌ఇటి, జేష్ రిజల్ అల్-తారీఖ్ అల్ నక్షాబందీ, జామతు అన్సారుల్ ముస్లిమినా ఫై బిలాదీస్-సూడాన్(అన్సారు), అల్-నుస్రా ఫ్రంట్, కంటిన్యుటీ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ, నేషనల్ లిబరేషన్ ఆర్మీ తదితర ఉగ్రవాద సంస్థలపై ఉన్న విదేశీ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌టిఓ) ముద్రను కొనసాగించనున్నట్లు అమెరికా విదేశాంగ్ శాఖ శుక్రవారం ప్రకటించింది.

US re-designates LJ and LeT as foreign terrorist outfits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News