Monday, April 29, 2024

బిజెపి ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు శ్రీనివాస్ మృతి చెందాడు.

హైదరాబాద్: నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఇటీవల సిద్ధిపేట శివారులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన శ్రీను బిజెపి కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. అయితే, యువకుడి పరిస్థితి విషమించడంతో గురువారం చికిత్స పొందుతూ మరణించాడు.

Youth died who suicide attempt at BJP office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News