Friday, May 10, 2024

హైదరాబాద్ లో జుంబా డ్యాన్స్ పేరుతో భారీ మోసం…

- Advertisement -
- Advertisement -

Zumba dance fraud in hyderabad

 

హైదరాబాద్: భాగ్యనగరంలో జుంబా డ్యాన్స్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జుంబా డ్యాన్స్ నేర్పిస్తామని కస్టమర్ల దగ్గర యజమానులు భారీగా డబ్బులు వసూలు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ప్రముఖలు టార్గెట్‌గా జుంబా డ్యాన్స్ ఫిట్‌నెస్ బిజినెస్ మొదలు పెట్టింది. జుంబా డ్యాన్స్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News