Monday, May 6, 2024

సూరత్ లో రోడ్డుప్రమాదం: 15మంది కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

13 labourers from Rajasthan killed in Surat

ముంబై: గుజరాత్ లోని సూరత్ లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కోసాంబ అనే ప్రాతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను రాజస్థాన్ కు చెందిన వలస కూలీలుగా పోలీసులు వెల్లడించారు.

15 labourers from Rajasthan killed in Surat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News