Monday, April 29, 2024

కేరళలో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

3.5 Kg Gold Seized at Kozhikode Airport in Kerala

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్, షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.5 కేజిల బంగాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టుగా మార్చి సాక్స్ లో దాచి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అధికారుల అదుపులోకి తీసుకున్నారు.. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

3.5 Kg Gold Seized at Kozhikode Airport in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News