Friday, May 3, 2024

లాక్‌డౌన్ నుంచి పలు మినహాయింపులు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Corona

 

ఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి కేంద్రం పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిక్ షాపులు, రోడ్డు నిర్మాణ పనులకు, సిమెంట్ యూనిట్లు, ఫ్యాన్ల తయారీకి మినహాయింపు ఇచ్చింది. రెండు వారాలుగా 78 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. హాట్‌స్పాట్ ప్రాంతాలకు ఎలాంటి మినహాయింపులు లేవని పేర్కొంది. 24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,393కు చేరుకుంది.  దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 16,454 పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇండియాలో కరోనా ఇప్పటి వరకు 685 చనిపోగా 4403 మంది కోలుకున్నారు.

We have been able to cut transmission, minimise spread and increase doubling rate. We have utilized this time to prepare ourselves for future. Growth has been more or less linear, not exponential: CK Mishra, Environment Secy&Chairman,Empowered Group-2

 

78 districts has not reported fresh cases in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News