- Advertisement -
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఆటో నగర్ ప్రాతంలోని ఓ భవనంలో గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా సాగుతున్న ఈ సెక్స్ రాకెట్ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బొల్లారం మునిసిపాలిటీకి చెందిన ఓ కీలక నేతను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
Police busted Sex Racket in Vanasthalipuram
- Advertisement -