ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో కరోనా టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. సత్యజిల్ తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. గతంలో బాలీవుడ్ ప్రముఖులు సింగర్ కనికా, నిర్మాత మొరానీ ఆయన కూతుళ్లకు కరోనా సోకినా విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 33 వేలకు చేరుకోగా 1198 మంది మృతి చెందారు. ముంబయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్క ముంబయిలోనే 20 వేలకు పైగా కేసులుండగా 734 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా కేసులు 95 వేలకు చేరుకోగా 3025 మంది మృతి చెందారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 48 లక్షలకు చేరుకోగా 3.16 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో కరోనా నుంచి 18.58 లక్షల మంది కోలుకోగా 26.28 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
|
బాధితుల సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
33,053 | 24,167 | 7,688 | 1,198 |
|
11,380 | 6,222 | 4,499 | 659 |
|
11,224 | 6,973 | 4,172 | 79 |
ఢిల్లీ | 9,755 | 5,405 | 4,202 | 148 |
|
5,202 | 2,016 | 3,055 | 131 |
మధ్య ప్రదేశ్ | 4,977 | 2,326 | 2,403 | 248 |
|
4,464 | 1,716 | 2,636 | 112 |
పశ్చిమ బెంగాల్ | 2,677 | 1,480 | 959 | 238 |
|
2,380 | 874 | 1,456 | 50 |
పంజాబ్ | 1,964 | 563 | 1,366 | 35 |
తెలంగాణ | 1,551 | 525 | 992 | 34 |
బిహార్ | 1,320 | 839 | 473 | 8 |
జమ్ము కశ్మీర్ | 1,183 | 595 | 575 | 13 |
|
1,147 | 600 | 509 | 37 |
హర్యానా | 910 | 334 | 562 | 14 |
ఒడిశా | 828 | 604 | 220 | 4 |
కేరళ | 602 | 101 | 497 | 4 |
ఝార్ఖండ్ | 223 | 107 | 113 | 3 |
ఛండీగఢ్ | 191 | 137 | 51 | 3 |
|
165 | 80 | 85 | 0 |
అస్సాం | 101 | 55 | 42 | 2 |
|
92 | 39 | 52 | 1 |
ఛత్తీస్ గఢ్ | 85 | 26 | 59 | 0 |
హిమాచల్ ప్రదేశ్ | 80 | 34 | 40 | 3 |
లడఖ్ | 43 | 19 | 24 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
గోవా | 29 | 22 | 7 | 0 |
పుదుచ్చేరీ | 16 | 7 | 9 | 0 |
|
13 | 1 | 11 | 1 |
మణిపూర్ | 7 | 5 | 2 | 0 |
|
1 | 0 | 1 | 0 |
అరుణాచల్ ప్రదేశ్ | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
మొత్తం | 95,698 | 55,872 | 36,795 | 3,025 |