- Advertisement -
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఎలిమినేటర్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయర్-2 కు చేరుతుంది. ఓటమిపాలైన జట్టు టోర్ని నుంచి నిష్ర్కమిస్తుంది.
హైదరాబాద్ జట్టు : వార్నర్(కెప్టెన్), గోస్వామి, మనీష్ పాండే, విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్.
బెంగళూరు జట్టు : ఫించ్, పడిక్కల్, విరాట్ కోహ్లీ(కేప్టెన్), డివిలియర్స్, మొయిన్ అలీ, శివమ్ దూబె, జంపా, వాషింగ్టన్ సుందర్, సైనీ, మహ్మద్ సిరాజ్, చాహల్.
#SRH win the toss and elect to bowl first!#SRHvRCB #Dream11IPL pic.twitter.com/UAzZQygnct
— IndianPremierLeague (@IPL) November 6, 2020
- Advertisement -