Saturday, May 18, 2024

గాజాపై ఇజ్రాయెల్ బాంబులు

- Advertisement -
- Advertisement -

Israel PM Netanyahu warns Gaza

హమాస్: ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ ఇవాళ కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ అగ్రశ్రేణి నేత ఇల్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల దాడి జరిపింది. బాంబు దాడిలో ఇద్దరు మృతిచెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాజాలో మొత్తం మృతుల సంఖ్య 145కి చేరింది. గాజాపై దాడులు కొనసాగిస్తున్నమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. గతవారం రోజులుగా జరుగుతున్న దాడులకు పాలస్తీనాలోని తీవ్రవాద సంస్థ హమాసే కారణమని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News