Tuesday, May 14, 2024
Home Search

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి - search results

If you're not happy with the results, please do another search
Congress insulted Sanatana Dharma: Yogi Adityanath

సనాతన ధర్మాన్ని అవమానించిన కాంగ్రెస్: యోగి ఆదిత్యనాథ్

లక్నో: స్వాతంత్య్రం అనంతరం దిశను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ రహితంగా కూడా మారిపోయిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. భారతీయ నాగరికతను, సంస్కృతిని అప్రతిష్ట...
Vedanti asks Yogi to bring Advani to Ayodhya

అద్వానీని అయోధ్యకు యోగి రప్పించాలి

బిజెపి మాజీ ఎంపి వేదాంతి విజ్ఞప్తి అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చేనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి బిజెపి కురువృద్ధ నాయకుడు ఎల్ కె అద్వానీని తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు...
Mohan Yadav sworn in as Madhya Pradesh CM

మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం

హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు...

అయోధ్యలో 10 ఎకరాలలో ఆలయ మ్యూజియం: యోగి సర్కార్ ప్రణాళిక

అయోధ్య: దేశంలోని వివిధ ఆలయాల విశిష్టతను, చరిత్రను, వైభవాన్ని ప్రజలకు వివరించేందుకు ఒక ఆలయ ప్రదర్శనశాలను(టెంపుల్ మ్యూజియం) ఏర్పాటు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ ప్రదేశాలలో వెలసిన ప్రముఖ...

జ్ఞానవాపి మసీదు వివాదంపై యోగి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని ఒప్పుకుంటూ ముస్లిం పిటిషనర్లు ఒక తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని...
passenger killed by jeep driver

యుపిలో మోడీ, యోగిని పొగిడినందుకు హత్య

లక్నో: ప్రయాణికుల మధ్య జరిగిన రాజకీయ వాగ్వివాదం హత్యకు దారితీసింది. జీపులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కీర్తించడంతో ఆగ్రహించిన జీపు డ్రైవర్...
No criminal can threaten industrialists: Yogi Adityanath

నాపై కేసును ఉపసంహరించుకోలేదు: యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: తనపైన, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యపైన నమోనమోదైన కేసులను తాము ఇప్పటికీ ఉపసంహరించుకోలేదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గురువారం శౠసన మండలిలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన...
Yogi temple

యూపిలో సిఎం యోగి ఆదిత్యనాథ్ మందిరం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిరాన్ని అయోధ్య-గోరఖ్ పూర్ హైవేలో నిర్మించారు. ఆ గుడిలో ప్రతి రోజూ హారతి కూడా జరుగుతోంది. యోగి రాజకీయ ప్రచారకుడు ప్రభాకర్ మౌర్య మీడియాతో...
Yogi meets Modi

ప్రధాని మోడీతో యోగి ఆదిత్యనాథ్ సమావేశం

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆ తర్వాత మోడీ తన ట్వీట్‌లో ‘ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు నాతో సమావేశం అయ్యారు....
Yogi Adityanath slams Rahul and Priyanka Gandhi

కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి

లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ”...
UP CM Yogi Adityanath Nomination

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్

గోరఖ్‌పూర్: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ సీట్‌కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా...
CM Yogi Adityanth Eats at Dalit House

దళితుని ఇంట యోగి భోజనం

అఖిలేష్ పాలనపై విమర్శల వర్షం గోరఖ్‌పూర్(యుపి): ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఒక దళితుని ఇంట భోజనం చేశారు. గోరఖ్‌పూర్‌లోని ఒక దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని సందర్శించిన యోగి వారితో కలసి...
Yogi likely to contest assembly polls from Ayodhya

అయోధ్య నుంచి యోగి

అభివృద్ధి, హిందూత్వ నినాదాలతో తిరిగి అధికారం చేపట్టే బిజెపి వ్యూహం న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యుపిలో...
Ajit pawar

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి రూ.1000 కోట్ల ఆస్తి జప్తు

ముంబయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 1000 కోట్ల విలువ చేసే ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసుకుంది. ముంబయిలోని ప్రసిద్ధ నిర్మల్ టవర్...
UP cabinet expansion

నేడు 5.30కు ఉత్తర్‌ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సాయంత్రం తన మంత్రిమండలిని(క్యాబినెట్) విస్తరించబోతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా కేవలం కొన్ని నెలలే ఉన్న ఈ తరుణంలో ఆయన మంత్రిమండలిని విస్తరించబోవడం...

భారతీయులందరిదీ ఒక్కటే డిఎన్‌ఏ: యోగి

గోరఖ్‌పూర్: ‘ఆర్యులు, ద్రవిడులు అన్న వివాదం నిరాధారమైనది, ఆర్యులేమీ బయట నుండి రాలేదు,దేశంలోని పౌరులందరిదీ ఒక్కటే డిఎన్‌ఏ అని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. ఆర్యులు బయటి నుంచి వచ్చిన ఆక్రమణదారులనేది ‘అంధకార దశ’కు...
At least 10 Dead in Moradabad Road Accident

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదం: 10 మంది మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్ -ఆగ్రా రహదారిపై బస్సు-ట్రక్కు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో...
Owaisi, UP CM

ఒవైసీ నోట హనుమాన్ చాలీసా ఖాయం: యోగి

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్...
Yogi

యోగి రాముడు కాదు రావణుడు!

  లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...

వారణాసిలో మోడీ భారీ రోడ్‌షో

ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో ప్రారంభించడానికి ముందు లంక ప్రాంతంలోని మాలవ్య చౌరస్తా...

Latest News