Thursday, May 9, 2024

‘అరడుగల బుల్లెట్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Aaradugula Bullet movie trailer released

హైదరాబాద్: మాచో హీరో గోపిచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరడుగల బుల్లెట్’. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైన కరోనా కారణంగా విడుదల చేయలేదు. ప్రస్తుతం థీయేటర్లు ఓపెన్ అయ్యి మెల్ల మెల్లగా ఒక్కో సినిమా విడుదల అవుతుండడంతో ఈ మూవీని కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే మాస్ ఎంటర్ టైనర్ గా మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో గోపిచంద్ సరసన తొలిసారి నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల మందుకు తీసుకువస్తున్నారు చిత్ర నిర్మాతలు.

Aaradugula Bullet movie trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News