Thursday, May 9, 2024

టెన్షన్ టెన్షన్…. మళ్లీ ట్రంపే?

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలే కీలక పాత్ర వహిస్తాయి.  ఈ ఎన్నికలలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వెనకంజలో ఉన్నాడు. డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్ కు 224 ఎలక్టోరల్  ఓట్లతో దూసుకపోతున్నాడు. ట్రంప్ కు 213 ఎలక్టోరల్  ఓట్లు వచ్చాయి. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సలీవినియా, మిచిగాన్, విస్కోసిన్, నెవడా రాష్ట్రాలలో ముందంజలో ట్రంప్ ఉన్నాడు. 83 ఎలక్టోరల్ ఓట్లలో ఇంకా లెక్కింపు జరుగుతుంది. 83 స్థానాలలో ట్రంప్ ముందంజలో ఉండడంతో ట్రంప్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారే అధ్యక్ష పదవిలో ఉంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి నిర్ణయించే రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలినాపై ఆధారపడి ఉంది. రెండు రాష్ట్రాలలో ట్రంప్ కంటే ఒక శాతం ఓట్లతో బిడెన్ వెనకబడి ఉన్నారు.

ట్రంప్  బిడెన్
సౌత్ కరోలైనా 09 మసాచూసెట్స్ 11
ఒక్లహామా 07 మేరీలాండ్ 10
నెబ్రాస్కా 05 న్యూజెర్సీ 14
నార్త్ డకోటా 03 న్యూ మెక్సికో 05
మిస్సిసిపి 06 న్యూయార్క్ 29
లూసియానా 08 రోడ్ ఐలాండ్ 04
కెంటకీ 08 వర్జీనియా 13
ఇండియానా 11 వెర్మాంట్ 03
అర్కాన్సాస్ 06 కొలరెడో 09
అలబామా 09 కాలిఫోర్నియా 55
యూటా 06 వాషింగ్టన్ 12
మిస్సౌరి 10 ఓయో 18
కాన్సాస్ 06 మిన్నిసోటా 10
టెక్సాస్ 38 న్యూ హ్యాంప్ షైర్ 04
ఓయో 18 అరీజోనా 11 (ముందంజ)
ఫ్లోరిడా 29 మయానా 04 (ముందంజ)
ఇవా 06 హవాయి 04
జార్జియా 16 (ముందంజ) నెవడా 06 (ముందంజ)
నార్త్ కరోలినా 15 (ముందంజ)
పెన్సీలీవినియా 20 (ముందంజ)
మిచిగాన్ 16 (ముందంజ)
విస్కోసిన్ 10 (ముందంజ)
అలస్కా 03
ఐదాహో 04
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News