Friday, April 26, 2024

యాంకర్ సుమ ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం కన్నుమూశారు. శ్రీలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీలక్ష్మి మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె టివి సీరియల్స్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలో తుది శ్వాస విడిచారు.

 

Anchor suma Sister in law sri Lakshmi Passes away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News