Saturday, April 27, 2024

రేపు ఎపి క్యాబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh cabinet meeting tomorrow

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు ఎపి సిఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక, ఈ సమావేశంలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మకాలు వీలు కల్పించేలా ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలపనుంది..వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News