Monday, May 6, 2024

బాలయ్య మృతి చిత్ర కళారంగానికి తీరని లోటు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Balaiah dead is deficit for film industry

 

సిద్దిపేట: బాతిక్ బాలయ్య రూపొందించిన పల్లె జీవన చిత్రాలను, చిత్రకళా రంగానికి ఆయన చేసిన సేవలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. బాతిక్ బాలయ్య మృతి చిత్ర కళారంగానికి తీరని లోటు అని ఆయన తెలిపారు. బాలయ్య చిత్రపటానికి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ బిడ్డగా బాతిక్ చిత్రకళను ఖండతరాలు దాటించిన గొప్ప కళాకారుడు అని ప్రశంసించారు. బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. బాతిక్ చిత్ర కళా రంగంపై తనదైన ముద్రతో సిద్దిపేటక ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News