Monday, April 29, 2024

‘బంగార్రాజు’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. మంగళవారం నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఈ మూవీ నుంచి ఆయనకు సంబంధించిన ఓ చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య సరసన ఉప్పెన ఫేం కృతి శెట్టి నటిస్తోంది. ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి ఇది ప్రీక్వెల్ గా రూపొందుతుంది.

Bangarraju Teaser Released on Naga Chaitanya birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News