హైదరాబాద్ : మన దేశంలో ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం మంది విద్యార్థులు అడుగులు వేస్తోంది ఇంజనీరింగ్ విద్య వైపే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(ఎన్ఐటి)లు దేశంలోనే ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలు.వీటిలో ప్రవేశాలకు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించారు. జెఇఇ మెయిన్ రెండవ, జెఇఇ అడ్వాన్స్డ్తో పాటు ఏప్రిల్, మే నెలలో వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రవేశాలకు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రధానమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు
ప్రవేశ పరీక్ష పేరు పరీక్ష తేదీ దరఖాస్తు తేదీలు
-జెఇఇ మెయిన్ (రెండో విడత) ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి రెండవ వారం వరకు
జెఇఇ అడ్వాన్స్డ్ మే 17 మే మొదటి వారం
తెలంగాణ ఎంసెట్ మే 5,6,7 ఏప్రిల్ మొదటి వారం
ఎపి ఎంసెట్ మే 20 నుంచి 24 వరకు ఫిబ్రవరి చివరి వారం
బిట్సాట్ జనవరి మొదటి వారం
ఐఐఐటి హైదరాబద్ ఏప్రిల్ చివరి వారం ఫిబ్రవారి రెండవ వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు
ఐఐఎస్ఇఆర్ మే 31 మార్చి 23 నుంచి ఏప్రిల్ 30 వరకు
ఐసాట్ మే నాలుగవ వారం నుంచి జూన్ రెండవ వారం వరకు
విఐటిఇఇఇ ఏప్రిల్ 13 నుంచి 19 వరకు ఫిబ్రవరి 29 వరకు
మణిపాల్ యుజిఇటి ఏప్రిల్ చివరి వారం మార్చి చివరి వారం వరకు
కెఐఐటిఇఇ ఏప్రిల్ 14 నుంచి 23 వరకు మార్చి 31 వరకు
కెఎల్యుఇఇఇ ఏప్రిల్ 13 నుంచి 20 వరకు ఏప్రిల్ 7 వరకు
కారుణ్య యూనివర్సిటీ(కెఇఇ) ఏప్రిల్ 25 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి
సిఐపిఇటి జూలై రెండవ వారం ఏప్రిల్ 1 నుంచి జూలై మొదటి వారం వరకు
కమ్డికె యుజిఇటి మే 10 జనవరి నుంచి
అమృత యూనివర్సిటీ ఏప్రిల్ 23 నుంచి 27 వరకు మార్చి 31 వరకు
ఎస్ఆర్ఎంజెఇఇఇ ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఫిబ్రవరి 29 వరకు
శాస్త్ర యూనివర్సిటీ మార్చి నాలుగవ వారం
గీతం యూనివర్సిటీ ఏప్రిల్ 11 నుంచి 21 వరకు మార్చి 30 వరకు