Tuesday, April 30, 2024

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Bollywood Choreographer Saroj Khan passed away

ముంబయిః బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున సరోజ్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె కూతురు వెల్లడించింది. దీంతో ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సరోజ్ ఖాన్ ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. మొత్తం రెండు వేలకుపైగా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫ్ చేసిన ఆమె మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. కాగా, బాలీవుడ్ ఇండ‌స్ట్రీ గ‌త కొద్ది రోజుల్లోనే రిషీ క‌పూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి నటులను కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉంది.

Bollywood Choreographer Saroj Khan passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News