Thursday, May 9, 2024

హెచ్‌ఆర్‌సిలో బోనాల సంబరాలు

- Advertisement -
- Advertisement -

Bonalu Celebrations at HRC

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బోనాల పండుగ సంబరాలు జరిపారు. ఈక్రమంలో హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ జస్టిస్ జి చంద్రయ్య, జ్యుడిషియల్ సభ్యులు ఆనంద రావ్, కార్యదర్శి విద్యాధర్ భట్, శాహబుద్దిన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (జ్యుడిషియల్), ప్రజా సంబంధాల అధికార శ్రీనివాస్ రావు, సుభాష్ బాబు,ఎఒ వెంకటేశ్వర్ రావు ఇతర కార్యాలయ సిబ్బంది అమ్మవారి పూజలో పాల్గొన్నారు. బోనాల సందర్భంగా నిర్వహించిన పూజ అనంతరం కమిషన్ సిబ్బంది జస్టిస్ జి చంద్రయ్య, జ్యుడిషియల్ సభ్యులు ఆనంద రావ్‌లను శాలువాలతో సత్కరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News