Sunday, May 12, 2024

ఆక్స్‌ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఆమోదం…

- Advertisement -
- Advertisement -

 

లండన్: ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను జనవరి 4 నుంచి యుకెలో వినియోగంలోకి తీసుకరానున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూల్ ఆక్స్‌ఫర్డ్ టీకాను భారత్‌లో అభివృద్ధి చేస్తోంది. స్ట్రెయిన్ కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న బ్రిటన్‌కు ఇది ఊరటనిచ్చే అంశం. సుమారు పది కోట్ల యుకె ఆర్డర్ చేసినట్టు సమాచారం. ఆక్స్ పర్డ్ టీకాను మామూలు ఫ్రిడ్జ్‌లో తరలించవచ్చును. అదే ఫైజర్ టీకాను అయితే మైనస్ 70 సెంటి గ్రేడ్‌ల వద్ద ఉంచాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News