Friday, April 26, 2024

కారు గుర్తుకు రొట్టెల పీట తలనొప్పి

- Advertisement -
- Advertisement -

Car votes cast to Rottela peeta

హుజూరాబాద్: ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ‘చపాతీ రోలర్’ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్ని ఓట్లు పొందుతారో అని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టిఆర్ఎస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News