Wednesday, May 1, 2024

నవ్య ప్రింటింగ్ ప్రెస్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: మావోయిస్ట్ అగ్ర నాయకుడు ఆర్‌కె జీవిత చరిత్ర పుస్తకం ప్రింటింగ్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నవ్య ప్రింటింగ్ ప్రెస్‌పై తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన వెయ్యి బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణరెడ్డికి నోటీసులు అందజేశారు.అతడి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో నోటీసులు ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News