Saturday, April 27, 2024

లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

 

జయశంకర్ భూపాలపల్లి: లక్ష్మీ బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజ్‌ను వీక్షించారు. లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ప్రాణహిత నదీ జలాలను పరిశీలించారు. బ్యారేజ్ మీద నుంచి గోదావరి నదీలోకి నాణాలు వదిలారు.

Chandra shakherRao visit Laxmi Barrage with Aerial

 

Chief Minister K Chadra Shakhar Rao visited the Barrage. Viewed the Barrage by Aerial View.  Pranic river water was observed near Lakshmi Barrage. Coins were dumped into the Godavari river from the barrage
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News