Saturday, April 27, 2024

సిసి కెమెరాలపై నగర సిపి అంజనీకుమార్ రివ్యూ

- Advertisement -
- Advertisement -

City CP Anjani Kumar Review on CCTV Cameras

హైదరాబాద్: నేను సైతంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని నగర పోలీస్ కమిషర్ అంజనీకుమార్ అన్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ జోనల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా సిసి టివిలను ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలోని జరిగిన సంచలనం సృష్టించిన కేసుల్లో సిసి కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. చాలా కేసుల్లో సిసిటివిల ఫుటేజ్ ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు. కొత్తగా సిసి కెమెరాలు ఏర్పాట చేయాలని అన్నారు. పిడి యాక్ట్ ఇంప్లిమెంట్, నిందితులకు జైలు శిక్ష తదితరాల గురించి చర్చించారు. సమావేశంలో డిసిపిలు, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

City CP Anjani Kumar Review on CCTV Cameras

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News