Saturday, April 27, 2024

జగద్గిరిగుట్టలో బట్టల షాపులో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Cloth shop catches fire in Jagadgiri Gutta

హైదరాబాద్‌: నగరంలోని జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఓ బట్టల షాపులో మంటలు అంటుకుని ఎద్దఎత్తున ఎగిసిపడడంతో షాపు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో షాపులో బట్టలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కావాలనే షాపుకు నిప్పు పెట్టారని ఆరోపిస్తూ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మంటల్లో షాపు పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Cloth shop catches fire in Jagadgiri Gutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News