Saturday, May 4, 2024

24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

Covid-19-cases

ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించామని, ప్రతి రోజు 15 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 273 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 34 మంది చనిపోయారని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 17,90,956 మందికి చేరుకోగా 1,09,664 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 8730 మందికి సోకగా 290 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా వైరస్ 503 మందికి సోకగా 14 మంది మరణించారు.

Corona positive cases increased 909 in 24 hour
రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
1,895 208 127
ఢిల్లీ
1,069 27 19
తమిళనాడు
969 44 10
రాజస్థాన్ 796 16 9
మధ్య ప్రదేశ్
532 38 40
తెలంగాణ
503 96 14
గుజరాత్
493 44 23
ఉత్తర ప్రదేశ్
452 45 5
ఆంధ్రప్రదేశ్
405 10 6
కేరళ 373 43 2
కర్నాటక
226 47 6
జమ్ము కశ్మీర్
224 6 4
హర్యానా 179 36 2
పంజాబ్
158 20 12
పశ్చిమ బెంగాల్
134 19 5
బీహార్
64 15 1
ఒడిశా
54 12 1
ఉత్తరాఖండ్
35 5
హిమాచల్ ప్రదేశ్
32 8 2
అస్సాం
29 1
ఛత్తీస్ గఢ్ 25 9
ఛండీగఢ్
19 7
ఝార్ఖండ్
17 1
లడఖ్
15 1
అండమాన్ నికోబార్ దీవులు 11 10
గోవా 7 5
పుదుచ్చేరీ 7 1
మణిపూర్
2 1
త్రిపుర
2
అరుణాచల్ ప్రదేశ్
1
దాద్రా నగర్ హవేలీ 1
మిజోరం
1
మొత్తం
8,730 983 290

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News