Saturday, April 27, 2024

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి

- Advertisement -
- Advertisement -

Corona

 

హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.. మృతుల సంఖ్య 104కు చేరుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తెలంగాణలో 272, ఎపిలో 232కు చేరుకున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 12,10,416 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, సుమారు 65,500 మంది చనిపోయారు.

రాష్ట్రాలవారిగా కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా రోగుల సంఖ్య కోలుకున్న వారు మృతులు
మహారాష్ట్ర 635 52 34
తమిళనాడు 485 8 5
ఢిల్లీ 445 16 6
కేరళ 306 50 2
తెలంగాణ 272 33 11
ఉత్తర్ ప్రదేశ్ 234 21 2
ఆంధ్రప్రదేశ్ 226 2 1
రాజస్థాన్ 210 25 1
మధ్యప్రదేశ్ 179 11
కర్నాటక 144 11 4
గుజరాత్ 122 17 11
జమ్మూ కాశ్మీర్ 92 3 2
హర్యానా 84 29
పంజాబ్ 65 3 5
పశ్చిమ బెంగాల్ 53 3 6
బిహార్ 32 3 1
అస్సాం 26
ఉత్తరాఖండ్ 22 2
ఒడిసా 21 2
ఛండీఘర్ 18 3
లఢక్ 14 3
అండమాన్, నికోబార్ దీవులు 10
ఛత్తీస్ గఢ్ 10 7
గోవా 7
హిమాచల్ ప్రదేశ్ 6 1 2
పుదుచ్చేరి 5
జార్ఖండ్ 3
మణిపూర్ 2
అరుణాచల్ ప్రదేశ్ 1
మిజోరం 1
మొత్తం 3,730 294 104

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు:

ప్రపంచం కరోనా రోగుల సంఖ్య మృతులు కోలుకున్న వారు

Corona positive cases raised to 3,730 in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News