Saturday, April 27, 2024

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఇన్ స్పెక్టర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar Suspended Special Branch Inspector

హైదరాబాద్: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ చందర్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నగ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. చందర్ కుమార్ మహిళతో దురుసుగా ప్రవర్తించడంతో ఆమె సిపికు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం ఇన్ స్పెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వాట్సాప్ 9490616555కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

CP Anjani Kumar Suspended Special Branch Inspector

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News