Saturday, May 11, 2024

చెన్నై పై కోల్ కతా విజయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. నితీష్ రాణ (57), రింకు సింగ్ (54) అర్థశతకాలతో చెలరేగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News