Saturday, April 27, 2024

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

Delhi capitals loss four wickets

 

దుబాయ్ : ఐపిఎల్-13 సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నిర్దేశించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 05 వికెట్లు కోల్పోయింది.  వరుణ్ చక్రవర్తి మిరాకిల్ బౌలింగ్ చేశాడు. వరుసగా హెట్ మైర్(10, 05బంతుల్లో) శ్రేయస్ అయ్యర్(47,38 బంతుల్లో) ఔటయ్యారు.   15 ఓవర్లకు ఢిల్లీ 06 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(09), రబాడా‌(01) క్రీజులో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News