Friday, May 10, 2024

‘దించ‌క్’ వీడియో సాంగ్.. రామ్, హెబ్బా మాస్ స్టెప్స్ అదుర్స్

- Advertisement -
- Advertisement -

Ram and Hebha

 

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రెడ్. ఈ సినిమాకు కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి దించ‌క్ అనే మాస్ సాంగ్ వీడియోని చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాటలో రామ్‌, హెబ్బా ప‌టేల్ మాస్ స్టెప్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న రామ్ సరసన మాళవిక శర్మ, నివేదా పేతురాజ్‌, అమృత అయ్యర్ క‌థానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల కానున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

Dinchak Video Song released from Ram’s RED Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News