Saturday, April 27, 2024

రాయపర్తి వైస్ ఎంపిపి కూతురు వివాహానికి హాజరైన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: గ‌చ్చిబౌలిలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని రాయ‌ప‌ర్తి మండ‌ల వైస్ ఎంపిపి ఎన‌గందుల యాక‌నారాయ‌ణ కూతురు వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజ‌రయ్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఎర్రబెల్లి ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News