Saturday, May 4, 2024

బోల్డ్ పాత్రలో…

- Advertisement -
- Advertisement -

 Esha rebba acting Bold character

 

వరుస ఛాన్స్‌లు అందుకంటూ తన అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. స్టార్ హీరో యి న్‌గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తర చుగా సోషల్ మీడియాలో ఈ భామ హాట్ స్టిల్స్‌తో సందడి చేస్తోంది. అయితే హిందీలో తెర కెక్కిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలి సిందే. కాగా ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. కాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగు రీమే క్‌లో ఆ బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోంది. ప్రస్తుతం ఆ పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతోంది. మరి ఈషా ఈ వెబ్ సిరీస్‌లో కియా రాని ఎంత వరకు మరపిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News