Saturday, April 27, 2024

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident in express pairing in kukatpally

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఎఇఎక్స్‌ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. దీంతో అక్క‌డ పార్క్ చేసిన ప‌లు ఆటోలు, బైకులు పూర్తిగా దగ్ధమ య్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్నాయని అధికారులు తెలిపారు.

fire accident in express pairing in kukatpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News