Thursday, May 9, 2024

ఎపిలో దారుణం.. స్నేహితుడిని బంధించి యువతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Big twist in Ghatkesar Pharmacy Student Rape Case

తూర్పుగోదావరి: జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడిని బంధించి ఓ యువతిపై గుర్తుతెలియని వక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తన స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. యువతి స్నేహితుడిని బంధించి ఆమెపై అత్యాచారాని పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Girl allegedly gang raped in East Godavari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News