Friday, April 26, 2024

దిగొస్తున్న పుత్తడి, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

gold and silver price today in hyderabad

ముంబై: దేశంలో కొండెక్కి కుర్చున్న పుత్తడి దిగుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 51,870కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 రూపాయలు తగ్గి రూ.47,550కి చేరింది. హైదరాబాద్ లో కిలో వెండిపై రూ. 2000 తగ్గి రూ.57 వేలు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ పసిడి ధరలు దిగోస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో ఉండటంతో ఇన్వస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు.

gold and silver price today in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News