Saturday, April 27, 2024

జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా దాదాపు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.60లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Gold worth Rs 60 lakh seized at Jaipur airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News