Wednesday, May 1, 2024

చెన్నై పోర్టులో ఎర్రచందనం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Heavy red sandalwood seized at Chennai port

చెన్నై: చెన్నై పోర్టులో భారీగా ఎర్రచందనం దుంగలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 5కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. రాళ్ల ముసుగులో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పట్టుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దుంగలను చిత్తూరు నుంచి తైవాన్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Heavy red sandalwood seized at Chennai port

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News