Wednesday, May 1, 2024

‘హిట్’ బాలీవుడ్ రీమేక్ షురూ

- Advertisement -
- Advertisement -

'HIT' hindi remake shoot begins

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన మిస్టరీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్- ది ఫస్ట్ కేస్’ సినిమా బాలీవుడ్ రీమేక్ ఆదివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తెలుగులో ‘హిట్’ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ కుమార్ రావ్, నిర్మాతలు దిల్రాజు, భూషణ్ కుమార్, కుల్దీప్ రాథోర్ పాటు దర్శకుడు డా.శైలేష్ కొలను పాల్గొన్నారు. మిస్టరీ, సస్పెన్స్ అంశాల ఆకట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

‘HIT’ hindi remake shoot begins

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News