Monday, April 29, 2024

వర్మకు మరో షాక్.. ‘వ్యూహం’ విడుదలపై సివిల్ కోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. వ్యూహం చిత్రాన్ని థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. కాగా, వ్యూహం సినిమాను జనవరి 11 వరకు థియేటర్లలో విడుదల చేయవద్దని రెండు క్రితం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను సస్పెండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News